గోట్ మూవీ రెమ్యూనరేషన్స్.. ఎవరెవరు ఎంత తీసుకున్నారో తెలిస్తే మైండ్‌బ్లాకె..!

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ గొట్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 5న టీచర్స్ డే సందర్భంగా ఈ సినిమాను గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేశారు. దాదాపు 5వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. 1000 కోట్ల వసూళ్లను గోట్ మూవీ దక్కించుకోవడం ఖాయం అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో తెర‌కెక్కిన […]