అదే డైరెక్టర్.. అదే నిర్మాత.. వరుసగా మూడో సినిమా.. ఆ స్టార్ హీరో స్టయిలే వేరప్పా..!

కోలీవుడ్ స్టార్ హీరోలలో అజిత్ ఒకడు. ఈతరం హీరోల్లో విజయ్ తో కలిసి అజిత్ నెంబర్ వన్ రేసులో ఉన్నాడు. అభిమానులు అజిత్ ను ముద్దుగా తల అని పిలుచుకుంటారు. మామూలుగా అగ్రహీరోలు ఒక దర్శకుడితో, ఒక నిర్మాతతో సినిమా చేయడానికి ఆ కాంబినేషన్ సెట్ కావడానికి చాలా కాలం పడుతూ ఉంటుంది. మళ్లీ అదే కాంబినేషన్లో సినిమా రావడానికి ఎంతో సమయం పడుతుంది. కానీ అజిత్ స్టయిల్ మాత్రం వేరే. దర్శకుడు గానీ నిర్మాతగానీ నచ్చాడంటే […]

హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ 61వ చిత్రం…!?

కోలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో అజిత్ కుమార్ అభిమానులకి అదిరిపోయే అప్డేట్ ఒకటి వచ్చింది. అజిత్ మరోకసారి వాలిమై దర్శకుడితో కలిసి పని చేయబోతున్నారు. డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ 61వ మూవీ రూపొందబోతోంది. ఇంతక ముందే వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన నెర్కొండ పార్వై, వాలిమై చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. అజిత్, వినోద్ కాంబినేషన్ లో రాబోతున్న మూడవ చిత్రం ఇది. దర్శకుడు హెచ్ వినోద్ కు అజిత్ తో […]