జీవి ప్రకాష్ విడాకులు తీసుకోవడానికి కారణం ఆ స్టార్ హీరోయినా..? బయటపడ్డ సంచలన నిజం..!

రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ ఒకరి తర్వాత ఒకరు విడాకులు తీసుకుంటున్నారు . దానికి కారణం ఇది అని ప్రత్యేకంగా చెప్పలేకపోతున్నాం . ఆశ్చర్యం ఏంటంటే వాళ్లు కూడా మేము ఈ కారణం చేత విడాకులు తీసుకుంటున్నామని ఓపెన్ అప్ అవలేకపోతున్నారు . అఫ్కోర్స్ కారణాలు ఏదైనా కావచ్చు ఒక స్టార్ సెలబ్రిటీ విడాకులు తీసుకుంటే కచ్చితంగా ఫాన్స్ మండిపడతారు . అంతేకాదు ఫ్యాన్స్ బాధపడతారు . […]