బాల‌య్య – నాగార్జున మ‌ల్టీస్టార‌ర్‌కు బ్రేక్ వేసిన యంగ్ హీరో… తెర‌వెన‌క ఇంత పెద్ద స్టోరీ జరిగిందా..!

టాలీవుడ్‌లో మ‌ల్టీస్టారర్ సినిమాల‌కు ఒక‌ప్పుడు క్రేజ్ ఉండేది. దివంగ‌త ఎన్టీఆర్, ఏఎన్నార్ – ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ కాంబినేష‌న్లో మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు వ‌స్తే అప్ప‌ట్లో ప్రేక్ష‌కుల‌కు పెద్ద పండుగ లాగా ఉండేది. అయితే కాలక్ర‌మంలో 1980వ ద‌శ‌కం దాట‌క మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు అంత‌రించి పోయాయి. స్టార్ హీరోలు ఎవ‌రికి వాళ్లు ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ఉండంతో పాటు హీరోల‌ మ‌ధ్య పోటీ వాతావ‌ర‌ణం ఎక్కువ‌గా ఉండంతో మ‌ల్టీస్టార్ సినిమాలు చేయ‌డానికి ఇష్ట‌ప‌డేవారు కాదు. ఇక‌ తాజాగా త‌గ […]

జమునకు అలాంటి కండిషన్ పెట్టిన ఎస్వీఆర్..!!

నాటి రోజుల్లో సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది వ్యసనాలకు బానిస అయ్యేవారు.. ఆ వ్యసనాలు బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఎస్వీఆర్ కూడా ఒకరిని చెప్పవచ్చు .. వారు మత్తులో ఎప్పుడూ ఉండేవారు. అయితే ఈ నటుడు తాగకపోతే తోటి నటీనటులను సైతం తన మాటలతో ఇబ్బంది పెట్టేవారట.. ఒకవేళ తాగితే మాత్రం దర్శకులకు, నిర్మాతలకు షూటింగ్ రాకుండా ఏడిపించే వారట. ఇక షూటింగ్ అయిపోయిన తర్వాత భోజన […]