మధ్యాహ్నానికి భారీగా పడిపోయిన బంగారపు ధరలు.. సంబర పడుతున్న ఆడవాళ్లు..!

సాధారణంగా ప్రతి ఒక్క అమ్మాయి తమకి బంగారం ఉండాలని భావిస్తుంది. ఇందుకోసం తాము కష్టపడిన సంపాదనని మొత్తం పోస్తారు కూడా. అదేవిధంగా బంగారం తక్కువ రేటులో ఉన్నప్పుడు కొనుగోలు చేసేందుకు ఎక్కువ మక్కువ చూపిస్తారు ఆడవాళ్లు. ఇక ఇటీవల పండగలు ఉండడంతో బంగారం ధరలు పెరగడం తగ్గడం జరిగాయి. ఇక బంగారం ధరలు నిన్నటితో పోల్చుకుంటే నేడు బెటర్ గా ఉన్నాయి. 22 క్యారెట్ల కి బంగారం రూ. 100 తగ్గడంతో రూ. 57 వేల 700 […]

సింధు సాధించింది… “స్వర్ణ సింధూరం”..!

కామన్వెల్త్ క్రీడల్లో తెలుగు తేజం పీవీ సింధు తన సత్తా చాటింది. బ్యాట్మెంటన్ సింగిల్స్ లో గోల్డ్ మెడల్స్ సాధించి ఫైనల్స్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. ప్రతిష్టాత్మకమైన క్రీడల్లో భారత్ కు మరోసారి పత‌కం వచ్చేలా చేసింది. బ్యాట్మెంటన్ మహిళా సింగిల్ ఫైనల్ లో అద్భుతమైన ప్రదర్శనతో బంగారు పత‌కాన్ని గెలిచి రికార్డు సృష్టించింది. బ్యాట్మెంటన్ కెరియర్ లోనే మరో అద్భుతమైన పత‌కాన్నిచేర్చుకుంది. బ్రిటన్ లోని బర్మింగ్‌హామ్‌ వేదికగా 2022 కామన్వెల్ క్రీడల్లో ప్రారంభం నుంచే భారత […]