అక్కినేని నాగార్జున కొత్త చిక్కుల్లో పడ్డారు. అక్రమ నిర్మాణాలతో అడ్డంగా ఇరుక్కున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగార్జున ప్రస్తుతం ఓవైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా అన్నపూర్ణ బ్యానర్ పై అనేక చిత్రాలను నిర్మిస్తున్నారు. అలాగే బిజినెస్ రంగాలోనూ పెట్టుబడులు పెడుతూ సత్తా చాటుతున్నారు. అయితే నాగార్జునకు గోవా ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అశ్వెవాడ గ్రామ పరిధిలో నాగార్జున అక్రమ నిర్మాణాలు చేపట్టారని, వెంటనే ఆ పనులు నిలిపివేయాలని మండ్రెమ్ పంచాయతీ తాజాగా […]