సావిత్రి నటవారసుడిగా ఎంట్రీ.. తక్కువ టైంలోనే అడ్రస్ లేకుండా పోయిన హీరో ఎవరంటే..?

టాలీవుడ్ మహానటి సావిత్రి, జెమినీ గణేషన్ దంపతులకు విజయ చాముండేశ్వరి, సతీష్ ఇద్దరు సంతానం కాగా.. సావిత్రి తనయుడు సతీష్‌కు అసలు నటనపై ఆసక్తి లేకపోవడంతో.. ఇండస్ట్రీ వైపు కూడా చూడలేదు. అయితే కూతురు విజయ చాముండేశ్వరి మాత్రం బుల్లితెరపై నటిగా అడుగు పెట్టింది. కానీ.. అక్కడ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే సావిత్రి వారసుడిగా చాముండేశ్వరి రెండవ‌ తనయుడు అభినయ్ యాక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. సావిత్రి వారసుడుగా తన నటనతో ప్రముఖుల మన్ననలు పొందిన […]

మహానటి సావిత్రి పై పిచ్చ ప్రేమతో తన జీవితాన్నే నాశనం చేసుకున్న డైరెక్టర్ ఎవరంటే..!

చిత్ర పరిశ్రమకు ఎంత మంది హీరోయిన్లు వచ్చిన.. కొత్త హీరోయిన్లు వస్తున్న ఒకప్పటి మహానటిగా పేరు సంపాదించుకున్న సావిత్రి కి ఎవరు సాటిరారు అని చెప్పాలి. చిత్ర పరిశ్రమలో త‌న‌దైన‌ స్టైల్ లో నటించి మహానటిగా పేరు సంపాదించుకున్న సావిత్రి జీవితం ఎలా కొనసాగిందో ఎలా ముగిసిందో మహానటి సినిమాలో మనం చూసాం. మహానటి సావిత్రి జీవితంలో జ‌రిగిన‌ ఎన్నో విషయాలు జనాలకు ఇంకా పూర్తిగా తెలియదు. అలాంటిది ఆమె జీవితంలో జరిగిన ఒక విషయం ఇప్పుడు […]