పవన్ మూవీకి కాంపిటీషన్ గా ఆ పాన్ ఇండియన్ డబ్బింగ్ మూవీతో వస్తున్న అల్లు అరవింద్..!

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ అభిమానుల ఎదురుచూపుకు ఎట్టకేల‌కు తెర‌పడింది. ఈ ఏడాది చివరిలోనే గ్రాండ్ లెవెల్ హరిహ‌ర‌ వీరమల్లు రిలీజ్ కానున్న‌ సంగతి తెలిసిందే. ఇక.. ఈ సినిమాకు నిన్న మొన్నటి వరకు హైప్‌ అంతంత‌ మాత్రంగానే ఉన్నా.. తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన ధియేట్రిక‌ల్‌ ట్రైలర్‌తో ఒక్కసారి ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిధి అగర్వాల్ హీరోయిన్గా.. బాబిడియోల్ నెగిటివ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాను ఔరంగ జేబ్ నాటి చారిత్రక […]

గీత ఆర్ట్స్ బ్యానర్ పేరులో గీత అనే పేరు వెనుక ఇంత కథ ఉందా..?

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలను తన బ్యానర్ పైన నిర్మించి ఇప్పటికే స్టార్ ప్రొడ్యూసర్ గా ఒక వెలుగు వెలుగుతున్నారు. ఇక చిరంజీవి నటించిన ఎన్నో చిత్రాలను సైతం తన బ్యానర్ పైన నిర్మించారు అల్లు అరవింద్. మంచి మంచి కథలను తన బ్యానర్ పై నిర్మిస్తూ గీత ఆర్ట్స్ చిత్ర పరిశ్రమలో మంచి పేరు వచ్చిందని చెప్పవచ్చు. అయితే […]