Tag Archives: gas

సెప్టెంబర్ 1 నుంచి రాబోతున్న మార్పులు ఇవే. ..!

కొత్త నెల ప్రారంభం అంటేనే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఎలాంటి కొత్త కొత్త మార్పులు చోటుచేసుకుంటాయో అని అందరూ ఆలోచనలో పడతారు. గ్యాస్ ధర, పెట్రోల్, డీజిల్ పెరుగుదలతోనే సామాన్యులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి దేశంలో ఎటువంటి కొత్త కొత్త మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటున్నాయో ఆ మార్పులు మన జీవితంలో ఎటువంటి మార్పులు కారణం అవుతాయో తెలుసుకుందామా. ! ఆగస్టు 31వ తేదీతో పీఎఫ్‌ అకౌంట్‌కు ఆధార్‌ అనుసంధానం చేసుకునే గడువు

Read more