గతంలో అభిమానులు అంటే వారి హీరో సినిమాలను ఆస్వాదించి విజయానికి తోడ్పాటును అందించడం, విఫలమైనప్పుడు కొంచెం నిరుత్సాహం చెందడం మాత్రమే. కానీ ఇప్పుడు ఫ్యానిజం పూర్తిగా మారింది. తమ హీరోకు అభిమానాన్ని చూపడం కన్నా, ప్రత్యర్థి హీరోలను క్రిటిక్ చేయడంలోనే ఈ ఫ్యాన్స్ తపన చూపుతున్నారు. తమ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు అది విజయవంతం అవుతుందో లేదో పెద్దగా పట్టించుకోరు, కానీ వేరే హీరో సినిమా వస్తే దానిని నెగెటివ్‌గా చూపించడంలో మాత్రం అవరోధం లేకుండా […]
Tag: gamechanger
‘ గేమ్ చేంజర్ ‘ విషయంలో చరణ్ ఇంత కామ్ అయిపోయాడేంటి… ఏదో తేడా కొట్టేసింది..?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చేతినిండా వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్న చరణ్ ప్రస్తుతం తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో గేమ్స్ చేంజర్ లో నటిస్తున్నాడు. అయితే శంకర్ ప్రస్తుతం తాను దర్శకుడుగా వ్యవహరించిన భారతీయుడు 2 సినిమా రిలీజ్ పనిలో బిజీగా గడుతున్నాడు. ఈనెల 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో గేమ్ చేంజర్ సినిమా మొత్తాన్ని […]
రామ్ చరణ్ తల్లిగా టాలీవుడ్ యంగ్ బ్యూటీ.. ఫ్యాన్స్‌కు అసలు ఊహించని ట్విస్ట్..
ఫోటో మూవీ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అంజలి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఒకప్పుడు వరుస సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా, గీతాంజలి లాంటి సినిమాలతో భారీ పాపులారిటీ దక్కించుకుంది. 2014లో వచ్చి కామెడీ హారర్ సినిమాగా భారీ సక్సెస్ సాధించిన గీతాంజలి సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. ప్రస్తుతం అంజలి ఈ సీక్వెల్ మూవి గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీలో నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఈ ముద్దుగుమ్మ త్వరలోనే ఈ […]
ఈ ఏడాది టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలు.. వాటి రిలీజ్ డేట్‌లు ఇవే..
ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో సినిమాలన్నీ కంటెంట్ ఉన్నా, లేకపోయినా పాన్ ఇండియా రేంజ్ అంటూ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలన్నిటిలో రిలీజ్ చేస్తున్నారు. దాంతో పాన్ ఇండియా సినిమాలపై జనాలకు ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. స్టార్ హీరోలు మరియు స్టార్ డైరెక్టర్ల కాంబోలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాలపై మాత్రమే ప్రేక్షకుల్లో హైప్ నెలకొంది. అలా ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీలుగా ఉన్న పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. […]