టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మలువుడ్ అని ఇండస్ట్రీలు కాదు.. భారతీయ సినీ ఇండస్ట్రీ అనేది మన నినాదం అంటూ డిప్యూటీ సీఎం స్టార్ హీరో పవన్ కళ్యాణ్ వెల్లడించారు. హాలీవుడ్‌ను అను కరించడం మానేసి.. మనదైన స్టైల్ లో మన జాతి ప్రాముఖ్యతను సినిమాల ద్వారా ప్రపంచానికి చూపించేలా కృషి చేయాలంటూ కామెంట్‌లు చేశాడు. డబ్బులు సంపాదించడమే సినిమాల లక్ష్యం కాదని.. మంచి విలువలు నేర్పించాలి.. సోషల్ మెసేజ్ ప్రేక్షకులకు అందించాలి.. తెలుగు సినీ ఇండస్ట్రీ సమాజాన్ని […]