ఆ హీరోతో మాత్రం ఎప్పటికీ మల్టీస్టారర్ చేయను.. చరణ్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న చరణ్.. నార్త్‌ ఇండస్ట్రీలోనూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే రామ్ చరణ్.. శంకర్ డైరెక్షన్‌లో రూపొందిన‌ గేమ్ ఛేంజర్‌తో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక […]