త‌గ్గేదే లే అంటున్న నాని..`శ్యామ్ సింగ రాయ్`పై బిగ్ అప్డేట్‌!

న్యాచుర‌ల్ స్టార్ నాని, డైరెక్ట‌ర్ రాహుల్‌ సాంకృత్యన్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగ రాయ్‌`. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 24న‌ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషాల్లో విడుదలకానుందని చిత్రబృందం ఇటీవ‌ల ప్ర‌క‌టించింది. అయితే గ‌త రెండు రోజుల నుంచీ ఈ చిత్రం వాయిదా ప‌డ‌నుంద‌ని.. బాలకృష్ణ అఖండ కూడా అదే డేట్‌ను రిలీజ్ డేట్‌గా లాక్ చేశారని.. దాంతో నాని వెన‌క్కి త‌గ్గ‌నున్నాడ‌ని […]

అఖండ లిరికల్ సాంగ్ వచ్చేస్తుంది.. ఎప్పుడో తెలుసా?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా అఖండ. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. పూర్ణ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. అయితే ఇంతకు ముందే బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సింహ, లెజెండ్ లాంటి సినిమాలు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈసారి కూడా వీరిద్దరి కాంబినేషన్ లో అఖండ సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై నందమూరి అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే […]