అప్ప‌టినుంచి నాకు నేనే అలాంటి శిక్ష వేసుకున్న.. రౌడీ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ?!

ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఫ్యామిలీ స్టార్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మృణాల్‌ ఠాగూర్ హీరోయిన్ గా పరుశురాం డైరెక్షన్‌లో తెర‌కెకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 5న (నేడు) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే నిన్న మొన్నటి వరకు సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగాయి. ఈ వేడుకల్లో విజయ్ దేవరకొండ సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను ఆడియ‌న్స్‌తో షేర్ చేసుకున్నాడు. దీంతో పాటు ఆయన లైఫ్ లో ఓ శిక్ష‌ తనకు తానుగా వేసుకున్నాను […]

కథల ఎంపిక విషయంలో వాళ్ళిద్దరే నాకు బెస్ట్ ఇన్స్పిరేషన్.. మృణాల్ ఠాగూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

‘ సీతారామం ‘ మూవీ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మృణాల్‌. మొద‌టి మూవీతోనే భారీ బ్లాక్ బ‌స్టర్ సొంతం చేసుకుని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ తర్వాత వరుసగా టాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ క్రేజీ బ్యూటీగా దూసుకుపోతుంది. మొదట మృణాల్‌ మరాఠీ, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించిన ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందలేదు. అయితే తెలుగులో మాత్రం న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసిన మృణాల్‌కు వరుస ఆఫర్లు క్యూ […]