టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి చెప్పాలంటే సౌత్ ఇండియాలోనే నయనతార తర్వాత ఆ రేంజ్ క్రేజ్ ఉన్న హీరోయిన్ సమంత. ఈమె టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా అందరూ స్టార్ హీరోలతో జతకట్టింది. ఇక టాలీవుడ్ లో తన మొదటి సినిమా హీరో నాగచైతన్యతో ప్రేమలో పడి 2017లో వివాహం చేసుకున్నారు. ఇక తర్వాత వీళ్ళ మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇక ఎవరి జీవితం వారు గడుపుతున్నారు. ఈ విషయాలన్నీ పక్కన […]
Tag: family man2
ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 కూడా ఉందా…?
అక్కినేని సమంత తొలిసారి నటించిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’. ఈ సిరీస్ కోసం దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మొదటి సీజన్ ప్రేక్షకులను బాగా అలరిచిడంతో… రెండో సీజన్ పై అంచనాలు భారీగా పెరిగాయి. తొలి సీజన్ ఢిల్లీలోని గ్యాస్ లీక్ ఘటనతో ముగుస్తుంది. ఇక రెండో సీజన్ ముఖ్యంగా శ్రీలంక తమిళులపై ఫోకస్ చేశారు. ఎల్టీఈ ఛాయలు కనిపిస్తుడడంతో పాటు ఇండియా, శ్రీలంక, లండన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. శ్రీలంకలో […]
ఫ్యామిలీ మ్యాన్ 2 సందడి చేయటానికి అంతా సిద్ధం.!
టాలీవుడ్ నటి సమంత అక్కినేని ది ఫ్యామిలీ మ్యాన్ 2తో డిజటల్ ప్లాట్ఫాంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్‌లో సమంత నటిస్తుండటంతో అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఫిబ్రవరిలో రిలీజ్ కావలసిన ఈ వెబ్ సిరీస్ అనేక కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. 2019 సూపర్ హిట్ వెబ్ సిరీస్ లలో ఫ్యామిలీ మ్యాన్ ఒకటి. దీనికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఫ్యామిలీ మ్యాన్ 2 ని అమెజాన్ ప్రైమ్ వేదికగా మే […]