ఇతర గ్రహాలపై నివసించే వారికీ గుండె పరిమాణం తగ్గిపోతుందా…!?

భూమి పై నివసిస్తున్న మానవ శరీరం జీవన విధానం సమతుల్యంగా ఉంటుంది. భూ గ్రహం పై మనిషి జీవించడానికి గల గాలి నీరు నేల భూమ్యకర్షణ బలం వంటివి శరీర సమతౌల్యాన్ని కాపాడుతూ వస్తున్నాయి. అందుకే ఈ గ్రహం పైనే సమస్త జీవకోటి నివసిస్తున్నాయి. కాని ఇతర గ్రహాల పై మనిషి మనుగడకు అనువైన పరిస్థితులు ఉన్నాయా లేదా అనే కోణంలో ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. వారి ఆరోగ్యంలో వచ్చిన అనేక మార్పుల పై జరిపిన పరిశోధనలు […]