ఇది అసలు సిసలు బ్లాక్ బస్టర్.. రూ. 15 కోట్ల బడ్జెట్ తో రూ.875 కోట్ల కలెక్షన్స్..!

సినీ ఇండస్ట్రీలో ఓ సినిమా తెర‌కెక్కుతుందంటే రిలీజ్ కు ముందే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో ఎవ్వరు ఊహించలేరు. సినిమా రిలీజై ఆడియన్స్‌లో తెచ్చుకున్న టాక్‌ బట్టి కలెక్షన్లు, కమర్షియల్ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. సక్సెస్ కావాలంటే బడ్జెట్ తో కాదు.. కంటెంట్తో ఆడియన్స్ హార్ట్‌ను ఆట‌చ్ చేయాలి. కథలో వాళ్లను కూడా భాగం చేసేలా డిజైన్ చేయాలి. అప్పుడు ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు రికార్డులు క్రియేట్ […]

తప్పు చేసింది వాళ్లు.. దొరికింది మనం.. వార్ 2 రిజల్ట్ పై నాగవంశీ షాకింగ్ కామెంట్స్..!

సినీ ఇండస్ట్రీలో అత్యంత బిగ్గెస్ట్ రిస్కీ టాస్క్ ప్లే చేసేది ఎవరు అంటే టక్కున నిర్మాతల పేర్లు చెప్తారు. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న సినిమాల సైతం కోట్లు కొల్లగొడితే.. మరి కొన్నిసార్లు వందల కోట్లు భారీ బడ్జెట్ తో తెర‌కెక్కిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టి భారీ నష్టాలను తెచ్చిపెడతాయి. ఇక.. డిస్ట్రిబ్యూటర్లకు లాభనష్టాలు ఎప్పుడు కామన్ గానే ఉంటాయి. అయితే.. కొన్ని సందర్భాల్లో మాత్రం సినిమా అస్సలు అంచనాలను టచ్ కూడా […]

మీసాల పిల్ల క్రేజీ రికార్డ్.. టాప్ ట్రెండింగ్ లో సాంగ్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూట్ లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఫ్యామిలీ కామిడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చివరిగా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా తో ఆడియన్స్‌ను పలకరించిన అనిల్ రావిపూడి.. వెంకీ ఖాతాలో భారీ బ్లాస్టర్ చేరేలా చేశాడు. ఇప్పుడు.. మరోసారి సంక్రాంతి బరిలో చిరంజీవి సినిమాను రిలీజ్ […]

వామ్మో.. ఒక్క యాడ్ కి 150 కోట్లు ఏంటి భయ్యా.. బన్నీ డైరెక్టర్ పై విమర్శలు.. అసలు యాడ్ ఏంటంటే..?

ఇటీవల కాలంలో ఇండస్ట్రీ తీరు పూర్తిగా మారిపోయింది. సినిమాల బడ్జెట్ రోజు రోజుకు కోట్లల్లో పెరిగిపోతున్నాయి. వందల కోట్లు బ‌డ్జెట్‌.. వెయ్యి కోట్ల వరకు కూడా చేరుతున్నాయి. అయితే కేవలం సినిమాలే అనుకుంటే.. ఇటీవల కమర్షియల్ యాడ్స్ సైతం బడ్జెట్లో లెక్కచేయకుండా కోట్లు ఖర్చు చేసి తీసేస్తున్నారు. గతంలో కమర్షియల్ యాడ్ చేయడానికి యాడ్ ఫిలిం మేకర్స్ అంటూ స్పెషల్ గా ఉండేవాళ్ళు. కానీ.. ఇప్పుడు స్టార్ట్ డైరెక్టర్లు కూడా యాడ్ చేయడానికి సిద్ధమైపోతున్నారు. అలా.. ఇప్పటికే […]

చిరుకి రాజ మర్యాదల వెనుక ఇంత బలమైన కారణం ఉందా.. బండ్ల మామూలోడు కాదుగా..!

టాలీవుడ్ నటుడు ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే,, తాజాగా ఆయన దీపావళి సెలబ్రేషన్స్ గ్రాండ్ లెవెల్లో సెలబ్రేట్ చేశాడు. టాలీవుడ్‌కు చెందిన ఎంతో మంది స్టార్ సెలబ్రెటీస్‌ను ఆహ్వానించిన బండ్లా.. మెగాస్టార్ చిరంజీవిని చీఫ్ గెస్ట్‌గా పిలుచుకున్నాడు. అంతేకాదు.. చిరంజీవి కార్ నుంచి దిగింది మొదలు ఇంట్లోకి వెళ్లి సెలబ్రేషన్స్ పూర్తయ్యే వరకు కూడా ఆయనను ఎంతలా రాజ మర్యాదలతో బండ్ల గణేష్ గౌరవించాడు. ప్రతి […]

ఈసారి కూడా బాలయ్య మిస్.. మళ్లీ డైరెక్ట్ వార్ కు సిద్ధమైనా చిరు..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరితోను ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఒక్క బాలయ్యతో తప్ప అనే టాక్ వైరల్ గా మారుతుంది. గతంలో బాలయ్య, చిరు కూడా ఎంత సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఇక మొదటి నుంచి వీళ్లిద్దరి మధ్యన బాక్స్ ఆఫీస్ వార్ కొనసాగుతున్నా.. వ్యక్తిగతంగా మాత్రం మంచి స్నేహాన్ని మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇటీవల కాలంలో పర్సనల్ లైఫ్ లోను కోల్డ్ వార్‌ మొదలైందని.. తాజాగా […]

SSMB 29: గ్రాండ్ లెవెల్లో టైటిల్ లాంచ్ ఈవెంట్.. హాలీవుడ్ కు రీసౌండ్ వినిపించేలా..!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇంటర్నేషనల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. బాహుబలితో పాన్ ఇండియాను షేక్ చేసిన జక్కన్న.. త్రిబుల్ ఆర్ లోని నాటు నాటు సాంగ్ తో ప్రపంచం మొత్తం షేక్ అయ్యేలా చేశాడు. అయితే.. ఇప్పుడు చేస్తున్న మహేష్ సినిమాతో ఫస్ట్ టీజర్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ లో రీచ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు అంటూ టాక్ నడుస్తుంది. ఇక‌ మహేష్తో రాజమౌళి సినిమా సైలెంట్ షూట్‌ను జరుపుకుంటున్న […]

ఓజీ : సుజిత్ – దాన్నయ్యల మధ్య వార్.. కీలక ప్రకటన చేసిన డైరెక్టర్..!

టాలీవుడ్ పవర్ స్టార్, ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ.. ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో తెలిసిందే. సాహో ఫేమ్ బైరెక్ట‌ర్ సూజిత్ ద‌ర్శ‌కుడిగా.. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ప్రొడ్యూసర్‌గా ఈ సినిమా తెర‌కెక్కింది. ఇక ఈ సినిమా భారీ అంచనాలను సెప్టెంబర్ 25న రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్‌గా రూ.350 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి పవన్ కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన […]

డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో రిలేషన్లో ఎన్టీఆర్ హీరోయిన్.. పిక్స్ వైరల్..!

ఇండస్ట్రీలో నటినట్లుగా ఎంట్రీ ఇచ్చి ఒకసారి స్టార్ సెలబ్రెటీల్ గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారంటే చాలు వాళ్ళ‌కు సంబంధించిన ఏ చిన్న విషయాలైనా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా హీరో, హీరోయిన్లకు సంబంధించిన సినిమాలతో పాటు.. పర్సనల్ విషయాలు సైతం ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా.. ఓ హీరోయిన్ ఇతర హీరోలతో కానీ, దర్శకులతో కానీ కలిసి ఒకే చోట కనిపిస్తే చాలు.. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ షిప్ ఉందంటూ వార్తలు […]