ఇటీవల కాలంలో భార్యాభర్తలిద్దరి మధ్య విభేదాలు వచ్చిన మరుక్షణం విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటున్నారు. అయితే ఈ విషయం సెలబ్రిటీల నుండి సాధారణ జనం వరకు కామన్ అయిపోయింది. అలా సెలబ్రిటీలలో పెళ్లయిన 6 నెలలకే విడాకులు తీసుకుని విడిపోయిన జంటలో సింగర్ నోయల్, హీరోయిన్ ఎస్తేర్ జంట కూడా ఒకటి. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి.. అంతా బాగుంది అనే లోపే వారిద్దరి మధ్య మనస్పర్ధలు కారణంగా విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే విడిపోవడానికి […]