చిరంజీవి మిస్టేక్ కు పవన్ సారీ.. అసలు మ్యాటర్ ఇదే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కనివిని ఎరుగని రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని.. బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో దూసుకుపోతున్న స్టార్ హీరోలు అతితక్కువ మంది ఉన్నారు. వారిలో మొదట మెగాస్టార్ చిరంజీవి పేరు వినిపిస్తుంది. గత 50 సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ 1 పొజిషన్‌లో రాణిస్తున్న ఈయన.. ఇప్పటికీ తన నటనతో ఎనర్జీతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. ఇక మెగాస్టార్ లాంటి ఓ స్టార్‌ హీరో తనతో పాటు.. తన తమ్ముడిని కూడా హీరోగా చేయాలని భావించడం కామన్. […]

హరికృష్ణ జయంతి.. తండ్రిని తలుచుకుంటూ తారక్ ఎమోషనల్ పోస్ట్..!

నందమూరి కుటుంబం నుంచి వ‌చ్చి ఇండస్ట్రీలోనూ, రాజకీయంలోనూ రాణించి మంచి పేరును సంపాదించుకున్న వారిలో దివంగత హరికృష్ణ ఒకరు. 2018 ఆగస్టు 30న హరికృష్ణ నల్గొండ జిల్లా అనపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తుదిశ్వాస విడిచారు. నెల్లూరు జిల్లాలో అభిమాని వివాహానికి వెళ్ళొస్తుండగా ఈ ఈ విషాదం చోటుచేసుకుంది. ఆయన అకాల మ‌ర‌ణం ఫ్యాన్స్ అసలు తట్టుకోలేకపోయారు. ఇప్పటికీ దానిని జర్ణించుకోలేకపోతున్నారు. హరికృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ఎంతోమంది అభిమానులు ప్రార్థిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే […]

‘ ఓజి ‘ క్లైమాక్స్ విషయంలో సుజిత్ బిగ్ రిస్క్.. ఆడియన్స్ కు కన్నీళ్లు ఆగవా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న‌ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు చెప్తే చాలు ఫ్యాన్స్ లో గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అలాంటి పవన్ నుంచి ఒక సినిమా వస్తుందంటే.. ఆడియన్స్‌లో ఏ రేంజ్ లో హైప్‌ మొదలవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా.. పవన్ ప్రస్తుతం ఓజి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈనెల 25న సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. సుజిత్ డైరెక్షన్‌లో […]

పవన్ తో మైకేల్ జాక్సన్ స్టెప్స్ వేయించిన హరీష్.. పెద్ద ప్లానే చేసినట్టున్నాడే..!

నేడు ప‌వ‌న్ బ‌ర్త్‌డే సెట‌బ్రేష‌న్స్ గ్రాండ్ లెవెల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఆయనకు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయన వీరాభిమాని హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా నేడు పవన్ బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా.. ఆయన సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్‌ను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. కొద్ది గంటల […]

ఓవర్సీస్ ఓపెన్ బుకింగ్స్ లో దుమ్మురేపుతున్న ‘ ఓజి ‘.. కూలి రికార్డ్ తుక్కు తుక్కు చేసిందిగా..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి మూవీ రోజు రోజుకు క్రేజ్ అంతకు అంతకు పెంచుకుంటూ పోతుంది. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా సెట్స్‌పైకి రాకముందే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్లో అంచనాలను నెలకొల్పింది. సుజిత్ ఫ్లాప్ డైరెక్టర్ అయినా.. పవన్‌ తో సినిమా కావడం.. అది కూడా న్యూ గ్యాంగ్ స్ట‌ర్‌ డ్రామా జోన‌ర్లో వస్తుందని తెలియడంతో.. ఆడియన్స్‌లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. కేవలం పవన్‌ అభిమానులే కాదు.. సాధారణ […]

మీరాయ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే.. బిగ్ రిస్క్ చేస్తున్నారు..!

టాలీవుడ్ యంగ్ హీరో తేజ స‌జ్జ హనుమాన్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ మీరాయ్‌. సినిమాటోగ్రాఫర్‌గా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న కార్తీక్ ఘట్టమనేని మొదటిసారి ఈ సినిమాతో దర్శకుడుగా మారాడు. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా ధియేట్రిక‌ల్ ట్రైలర్ ఆడియన్స్‌లో అద్భుతమైన రెస్పాన్స్‌ను దక్కించుకుని దూసుకుపోతుంది. సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడ తగ్గలేదని ట్రైలర్ కట్స్ తోనే క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాతో సరికొత్త ప్రపంచంలోకి ఆడియన్స్‌ను […]

అనుష్కతో రానా ఫోన్ ఇంటర్వ్యూ.. అప్పటినుంచి వరుస సినిమాలో చేస్తా అంటూ..

స్టార్ హీరోయిన్ అనుష్క ఎలాంటి పాత్రలో అయినా నటించి ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకోవడంలో దిట్ట. ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరో రేంజ్‌లో క్రేజ్‌ సంపాదించుకున్న ఈ అమ్మడు.. ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సైతం సత్తా చాటుకుని ఇప్పుడు మరోసారి ఘాటు కంటెంట్‌తో.. భిన్నమైన స్టోరీ తో ప్రేక్షకులు పలకరించేందుకు సిద్ధమవుతుంది. లేడీ ఓరియెంటెడ్‌ సినిమాగా క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా.. సెప్టెంబర్ 5న ఆడియన్స్‌ను పలకరించనుంది. చింతకింద శ్రీనివాసరావు కథ‌ అందించిన ఈ […]

కల్కి 2 రిలీజ్ ఎప్పుడు.. నాగ అశ్విన్ రియాక్షన్ ఇదే..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. నాగ అశ్విన్‌ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన మూవీ కల్కి 2898 ఏడి. ఈ సినిమా గతేడాది రిలీజై బాక్సాఫీస్ బ్లాస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా.. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేకర్స్ దాన్ని అఫీషియల్‌గా వెల్లడించారు. రెండో పార్ట్‌లోని సగభాగం కూడా పూర్తయిపోయిందని.. మిగతా షూటింగ్ త్వరలోనే ప్రారంభిస్తామంటూ ఎప్పటికప్పుడు […]

తెలుగు సినిమాలకు రూ.1000 కోట్లు కలెక్షన్ అందుకే.. శివకార్తికేయన్ ఓపెన్ కామెంట్స్..!

కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం సౌత్ స్టార్ హీరోల్లో ఒకరిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని తాజాగా మదరాసి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. సెప్టెంబర్ 5న ఆడియన్స్ ముందుకు రానున్న ఈ సినిమాకు మురగదాస్ దర్శకుడుగా వ్యవహరించారు. ఇక సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న క్రమంలో.. హైదరాబాద్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. చిరు, మహేష్ లాంటి స్టార్స్ ను డైరెక్ట్ చేసిన మురగదాస్ డైరెక్షన్‌లో నేను సినిమా […]