సినిమా టికెట్ల ధరలపై దక్షిణాదిన ఎప్పటి నుంచో చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఈ విషయంలో బిగ్ డెసిషన్ తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని మల్టీప్లెక్సుల్లో సినిమా టికెట్ ధర రూ.200కు మించకూడదని జీవో జారీ చేసింది. ఈ నిర్ణయం ప్రస్తుతంగా ప్రేక్షకుల హర్షాన్ని పొందుతుండగా, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు మాత్రం షాక్ లో ఉన్నారు .. బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో ఇప్పటివరకు ఫ్లెక్సీ ప్రైసింగ్ వ్యవస్థ అమల్లో ఉండేది. క్రేజీ సినిమాలకు టికెట్ల రేట్లు […]
Tag: entertaining news
అఖండ 2 – సెప్టెంబర్ 25 రిలీజ్ పై క్లారిటీ.. వాయిదా వార్తలకి చెక్ పెట్టిన బోయపాటి శీను!
నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2 – తాండవం’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుందన్న అధికారిక ప్రకటన వచ్చినా, ఇటీవల సోషల మీడియాలో “వాయిదా పడింది” అన్న పుకార్లు వైరల్ కావడంతో అభిమానుల్లో కాస్త ఆందోళన మొదలైంది. కానీ తెరవెనుక ఉన్న వాస్తవాలు చూస్తే, దానికి భిన్నంగా చిత్రం ముందుకు దూసుకుపోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఒక పాట, […]
ప్యాన్ ఇండియా కాదు.. ఇది ప్యాన్ వరల్డ్ మూవీ! రాజమౌళి కొత్త గేమ్‌ప్లాన్ ఏంటో తెలుసా?
తెలుగు ఇండస్ట్రీలో భారీ అంచనాల పై దృష్టి నిలిపిన ప్రాజెక్ట్ అంటే అది ఎస్‌ఎస్‌ఎంబీ 29 (SSMB29). సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకధీర రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పలు కారకాల వలన చిన్న బ్రేక్‌లో ఉంది. అయితే ఈ గ్యాప్‌లో జక్కన్న మళ్లీ తన అంతర్జాతీయ దృష్టిని బయటకు చూపించారు. అందులో భాగంగా ప్రస్తుతం హాలీవుడ్ టైఅప్ పై పెద్ద ప్లాన్ నడుస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన డాన్స్ […]
వేశ్య పాత్రలో స్టార్ హీరోయిన్..? నాని ఫ్యాన్స్‌కు ఇది ఊహించని షాక్!
నేచురల్ స్టార్ నాని కెరీర్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గేర్‌లో పరుగులు పెడుతోంది. వరుస విజయాలతో ఊపుమీదున్న నాని, ‘దసరా’తో మాస్ ఇమేజ్‌ను మరో లెవెల్‌కి తీసుకెళ్లాడు. తాజాగా ‘హిట్ 3’ ద్వారా మరోసారి ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేశాడు. శైలేష్ కొలను డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో నాని నటనకు విమర్శకుల ప్రశంసలు, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిశాయి. ఇంతలోనే నాని తన నెక్స్ట్ […]
సంక్రాంతి కాదు.. ప్రభాస్ వచ్చేది డిసెంబర్ 5కే..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా “ది రాజా సాబ్” ఎట్టకేలకు డిసెంబర్ 5, 2025న థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ ఎప్పటికే ప్రకటించారు. కానీ… ఇటీవల ఓ వర్గం నుంచి డేట్ మారబోతోందంటూ గాసిప్స్ మొదలయ్యాయి. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్‌లో ఒక అయోమయం నెలకొంది. సంక్రాంతి సెటప్ చూసి డేట్ మారుతుందేమోనన్న టాక్ స్ప్రెడ్ అవుతోంది. కానీ దీనికి మేకర్స్ వైపు నుంచి స్పష్టమైన క్లారిటీ వచ్చింది – “ది రాజా సాబ్ డిసెంబర్ 5కే.. ఎలాంటి […]
పవన్ ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా.. వీరమల్లు – ఓజీ టీజర్ ఫెస్టివల్ రాబోతుంది!
పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ఆసక్తికరమైన రెండు బిగ్ అప్డేట్స్ ఒకేసారి వచ్చాయి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న హరి హర వీరమల్లు సినిమా జులై 24, 2025న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతుండగా, మరోవైపు ఓజీ టీజర్‌పై కూడా హైపే నెలకొంది. ఇవే కాకుండా, రెండు సినిమాల మధ్య సంబంధం ఉండబోతుందని ఇండస్ట్రీ టాక్! వీరమల్లు రిలీజ్ ఖరారు!.. వీరమల్లు సినిమా గత రెండేళ్లుగా వాయిదాలు పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు అన్ని పనులు పూర్తిచేసుకొని […]
రెండు రోజుల్లో రెండు మరణాలు.. రవితేజ జీవితంలో చీకటి..!
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ జీవితంలో విషాదం ముసురుకుంది. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు తండ్రులను కోల్పోవడం ఎలాంటి వేదనలోకి నెట్టేస్తుందో ఊహించడమే కష్టం. ఒకవైపు రీల్ ఫాదర్.. మరోవైపు రియల్ ఫాదర్.. ఇద్దరూ దూరమవడం రవితేజ మనసు తట్టుకోలేని విషాదంలోకి నెట్టింది.ఇప్పుడే కోలుకోవాలని చూస్తున్న సమయంలో, రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ గారు నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. వయసు 90. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నా, ఆరోగ్యం నిలకడగా […]
పవన్ వీరమల్లు సీక్వెల్ పై నిధి అగర్వాల్ క్రేజీ లీక్స్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ ఎవైటెడ్ పిరియాడికల్ అడ్వెంచర్స్ మూవీ హరిహర వీరమల్లు.. ఈనెల 24న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్‌తో ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానున్న క్రమంలో ప్రమోషన్స్‌లో మేకర్స్‌తో పాటు.. హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో నిధి వీరమల్లు సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. వీరమల్లు పార్ట్ 2 […]
తారక్ – త్రివిక్రమ్ మూవీ బిగ్ అనౌన్స్మెంట్.. రామాయణం మించిపోయే రేంజ్..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవరన నాగవంశీ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించరున్నారు. త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకటేష్ తో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తైన వెంటనే తారక్‌తో ప్రాజెక్ట్ సెట్స్‌పైకి రానుందంటూ నాగ వంశీ తాజాగా వెల్లడించాడు. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఆయన చెప్పుకొచ్చాడు. సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ చేయాలని డైరెక్టర్ […]