కోలీవుడ్ తలైవా రజినీకాంత్‌కు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆరుపదల వయసులోనూ తన ఎనర్జిటిక్ లుక్స్‌తో.. స్టైల్, యాటిట్యూడ్‌తో కుర్రకారును ఫిదా చేస్తున్నాడు రజినీకాంత్. ఈ క్రమంలోనే.. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ గా దూసుకుపోతున్న ఆయన.. కలెక్షన్ల పరంగాను సంచలనాలు సృష్టిస్తున్నాడు. చివరగా జైలర్ సినిమాతో కలెక్షన్ల వర్షం కురిపించి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చిన రజినీ.. తర్వాత పలు సినిమాలో నటించిన ఊహించిన రేంజ్‌లో […]
Tag: enjoying news
మహేష్ ని ప్రేమించిన విషయం నమ్రత మొదట ఆ టాలీవుడ్ హీరోకు చెప్పిందా.. అతను ఎవరంటే..?
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఎంతోమంది.. స్టార్ హీరోలుగా తమను.. తాము ప్రూవ్ చేసుకోవడానికి.. పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటుకోవడానికి.. అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ మెచ్చే.. ఆడియన్స్ కు నచ్చే కంటెంట్ను ఇచ్చేందుకు ఎంతగానో కష్టపడుతున్నారు. అలా ఇప్పటికే ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాలీవుడ్‌ను నెంబర్ వన్ పొజిషన్‌లో నిలబెట్టిన సంగతి తెలిసింది. ఇక ప్రస్తుతం టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి లాంటి సీనియర్ స్టార్ హీరో సైతం.. పాన్ ఇండియా […]
” కన్నప్ప ” ను టచ్ కూడా చేయలేకపోయినా ” వార్ 2 “టీజర్.. 24 గంటల్లో ఎన్ని వ్యూస్ అంటే..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా నిన్న వార్ 2 సినిమా టీజర్ ను గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సినిమాలో పర్ఫామెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్న.. విఎఫ్ఎక్స్ షాట్స్ విషయంలో మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. మూవీ లవర్స్ విఎఫ్ఎక్స్ ఈకట్టుకోలేకపోయాయి.. సినిమాల అన్నింటికీ ఒకే తరహా కథను వాడేస్తున్నారు అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఎన్టీఆర్ ను నెగటివ్ […]
నరేష్ ను వదిలేసి ఆ స్టార్ హీరో మాయలో పవిత్ర లోకేష్..?
ఇండస్ట్రీలో సెన్సేషనల్ కపుల్ పవిత్ర లోకేష్, నరేష్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నరేష్.. పవిత్రను నాలుగో వివాహం చేసుకోగా.. పవిత్ర నరేష్‌ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని తాజాగా పవిత్ర లోకేష్ కు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. నరేష్ పని అయిపోయిందని.. పవిత్ర లోకేష్.. నరేష్‌ను కూడా వదిలేసిందంటూ.. మరో స్టార్ హీరో మాయలో పడిపోయింది అంటూ టాక్ వైరల్ గా […]
విశాల్, ధన్సికల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా.. ఏకంగా అన్నేళ్లు తేడానా..?
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఎప్పటినుంచో ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విశాల్.. హీరోయిన్ సాయి ధన్సికతో ఏడు అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నాడు. వీళ్ళ పెళ్లి 2025 ఆగస్టు 29న జరగనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు సైలెంట్ రిలేషన్‌షిప్‌ను మెయింటైన్ చేసిన ఈ జంట ఇప్పుడు పెళ్లి వైపు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలోనే వీరి రిలేషన్‌ను యోగిత మూవీ […]
నిద్రమాత్రలు మింగి సావిత్రక్క సూసైడ్ అటెంప్ట్.. కారణం అదే..?
తెలుగు ఎంటర్టైన్మెంట్ రంగంలో జర్నలిజంతో కెరీర్‌ను ప్రారంభించిన విశేషమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది యాంకర్ సావిత్రక్క. శివజ్యోతి మొదట న్యూస్ ఛానల్లో సావిత్రి అక్కగా రాణించిన తర్వాతజజ పలు చానల్స్ లో పనిచేస్తూనే.. బిగ్బాస్ షోలో అవకాశాన్ని కొట్టేసింది. ఈ షోలో తన ఆటతీరు, వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు.. హౌస్‌లోనూ అందరితో కలుపుగోలుతనంగా వ్యవహరించిన శివ జ్యోతి.. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు చానల్స్‌లో రకరకాల షోస్‌లో సందడి చేసింది. ఇక.. ఎప్పుడు […]
వార్ 2.. హృతిక్ పక్కన ఆ బుడ్డోడు అసలు సెట్ కాలేదు.. తారక్ రోల్‌పై ట్రోల్స్..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ వార్ 2. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవనున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాలో హృతిక్ రోషన్‌తో తలపడే పవర్ ఫుల్ విలన్ గా ఎన్టీఆర్ మెరువనున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాల నెలకొన్నాయి. ముఖ్యంగా ఒకే […]
” హరిహర వీరమల్లు ” అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యేది అప్పుడే.. ఇక రచ్చ రచ్చే..!
టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆల్మోస్ట్ పండగ మొదలైపోయినట్టే. సుమారు మూడు ఏళ్ల నుంచి ఎప్పుడెప్పుడా అంటూ పవన్ సినిమాల కోసం కళ్ళు కాయలు ఎదురుచూస్తున్న సమయం ఎట్టకేలకు వచ్చేసింది. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బిజీబిజీగా గడుపుతున్న పవన్.. సినిమాల విషయంలో మాత్రం చాలా స్లోగా ఉన్న సంగతి తెలిసిందే. గత పదేళ్ల నుంచి అడపాదడపా సినిమాల్లో మాత్రమే నటిస్తు.. చాలావరకు ఫ్లాప్ లను చూస్తూ వచ్చాడు. పవన్ […]
రూ. 5 కోట్లతో ప్రభాస్ సడన్ ఫారిన్ ట్రిప్.. కారణం అదేనా..!
ఒకప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే బాలీవుడ్ నెంబర్ వన్‌గా కొనసాగుతూ ఉండేది. ఈ క్రమంలోనే అక్కడ హీరోస్ అంతా మమ్మల్ని టచ్ చేసే వాళ్లు ఇండస్ట్రీలోనే లేరు అని.. తల పొగరుని చూపిస్తూ ఉండేవారు. అలాంటి సమయంలో ప్రభాస్ బాహుబలితో.. పాన్ ఇండియన్ ఆడియన్స్‌ని పలకరించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో దెబ్బకు బాలీవుడ్ హీరోల క్రేజ్ మొత్తం పడిపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్‌లో నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్న […]