రజనీకాంత్ లో అదే ఎనర్జీ చూస్తున్నాను.. కుష్బూ?

సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు శివ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం అన్నాత్త. ఇందులో రజనీకాంత్ సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథతో తెరకెక్కిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించింది. ఈ సినిమాలో సీనియర్ నటి కుష్బూ కూడా ఒక కీలక పాత్రలో నటించారు. ఈ సందర్భంగా ఈ సినిమా షూటింగ్ అనుభవాలతో పాటుగా రజనీకాంత్ గురించి ఆమె పలు వ్యాఖ్యలు చేశారు. గతంలో రజనీకాంత్ అరుణాచలం, అన్నామలై, పడయప్పా […]