ప్రజెంట్ టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. తమ డామినేషన్ తో నేషనల్ లెవెల్ కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్ ఇమేజ్ను దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పాన్ ఇండియా లెవెల్ లో ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండిబి) గత నెల జూలైలో ఇండియన్ మోస్ట్ పాపులర్ మెయిల్ యాక్టర్స్ లిస్టును సిద్ధం చేసింది. అయితే ఎప్పటిలాగే బాలీవుడ్ ఖాన్‌లను వెనక్కినెట్టి టాలీవుడ్ రెబల్ ప్రభాస్ మొదటి […]
Tag: en joying news
కమలహాసన్ చేయాల్సిన కథలో చిరంజీవి ఎంట్రీ.. తీరా రిజల్ట్ చూస్తే..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఏడుపదుల వయసులోను యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ఎలాంటి మాస్ ఇమేజ్‌తో దూసుకుపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్‌లను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికీ సీనియర్ స్టార్ హీరోగా నెంబర్ వన్ పొజిషన్‌లో దూసుకుపోతున్నాడు మెగాస్టార్. అయితే.. చిరు ఓ సినిమా విషయంలో మాత్రం పెద్ద మిస్టేక్ చేశాడట. పట్టుబట్టి మరి కమలహాసన్ ఉద్దేశించి రాసిన ఓ […]
సావిత్రికి మరొకరితో సంబంధం.. మా ఫ్యామిలీని నాశనం చేసింది.. జెమినీ గణేషన్ డాటర్ షాకింగ్ కామెంట్స్..!
అలనాటి మహానటి సావిత్రికి ఎలాంటి పరిచయాలు అవసరం లేదు. చాలా నిరుపేద కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. ఊహించని రేంజ్ లో సక్సెస్ అందుకుంది. ఎంత వేగంగా అయితే ఎదిగిందో.. అంతే త్వరగా పతనమైపోయింది. ఆమె లైఫ్ విషాదం అయిపోయింది. సావిత్రి జీవితం, సినీ కెరీర్ చాలామందికి గొప్ప పాఠం. కాగా.. ఇలాంటి క్రమంలోనే జెమినీ గణేషన్ పెద్ద కూతురు కమల సెల్వరాజ్ సావిత్రి గురించి […]
కమల్ – రజినీ కాంబో ఫిక్స్.. 40 ఏళ్ల తర్వాత మ్యాజిక్ రిపీట్..!
లోకనాయకుడు కమలహాసన్, కోలీవుడ్ థలైవార్ రజనీకాంత్‌కు పాన్ ఇండియా లెవెల్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు లెజెండ్రీ యాక్టర్స్ దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి కాంబోలో సినిమా తెరకెక్కిందంటే ఒకే స్క్రీన్ పై ఇద్దరు మెరిశారంటే ఎలాంటి ఆసక్తి నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా ఇప్పుడు ఈ ఇద్దరిని ఒకే కథలో భాగం చేసి సిల్వర్ […]
బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్.. ఈసారి గ్యాంగ్ స్టార్ గా చిరు..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు దగ్గర పడుతున్న క్రమంలో ఆయన సినిమాలపై వరుస అప్డేట్స్ కోసం అభిమానులంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక చిరు బర్త్డే కానుకగా త్వరలోనే ఆయన నుంచి విశ్వంభర టీజర్ రిలీజ్ చేయనున్నారు. అలాగే.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో చిరు నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ కు సంబంధించిన టైటిల్, గ్లింప్స్ రిలీజ్ కూడా అదే రోజున ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ రెండింటితో పాటే మరో బిగ్ స్పెషల్ బడా సర్ప్రైజ్ సిద్ధంగా […]
తారక్ దేవర 2 ఆగిపోవడంపై మేకర్స్ క్లారిటీ.. సూపర్ ట్విస్ట్ ఇచ్చారుగా..!
టాలీవుడ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆక్ఆర్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత.. ఆయన నుంచి వచ్చిన సోలో మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే.. సినిమా రిలీజ్ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా నచ్చడంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. సినిమాల్లో కంటెంట్ వీక్ గా ఉందని.. కేవలం ఎన్టీఆర్ నటన, […]
వార్ 2 వరల్డ్ వైడ్ కలెక్షన్ లెక్కలివే.. మొత్తం ఎన్ని కోట్లంటే..?
మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2. బాలీవుడ్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్యానర్ యష్ రాజు ఫీలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిన ఈ సినిమాలో.. కియారా అద్వానీ హీరోయిన్గా మెరిసింది. యాక్షన్ థ్రిలర్‌గా.. అత్యంత భారీ బడ్జెట్‌లో రూపొందిన ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్‌లో రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. అప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన […]
బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్ ఇదే .. ఫ్యాన్స్ కు పండగే..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ఆరుపదల వయసులోను యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస బ్లాక్ బస్టర్లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. మరో పక్క రాజకీయాల్లోనూ సత్తా చాటుకుంటున్న బాలయ్య.. ప్రస్తుతం ఆఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్‌గా అఖండ 2లో నటిస్తున్నాడు. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ అంటే ఆడియన్స్ లో ఏ రేంజ్ లో బజ్ నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది అఖండ లాంటి సంచలన బ్లాక్ బాస్టర్ సీక్వెల్ […]
టీడీపీ వర్సెస్ తారక్ వార్ 2 వివాదం పై చంద్రబాబు రియాక్షన్ ఇదే..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2 మూవీ.. తాజాగా రాజకీయ వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తాజాగా ఎన్టీఆర్‌ను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ తో నెట్టింట భారీ దుమారమే రేగింది. ఇక ఈ వివాదం పై తాజాగా సిఎం చంద్రబాబు రియాక్ట్ అయినట్లు సమాచారం. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి […]