నేడు దసరా సెలబ్రేషన్స్‌లో భాగంగా.. కోలీవుడ్ మూవీ కాంతారా చాప్టర్ 1.. పాన్ ఇండియా లెవెల్‌లో మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలనం సృష్టించిన కాంతారకు ఫ్రీక్వల్ గా ఈ మూవీ రూపొందింది. ఇక.. ఈ సినిమా తెలుగు ప్రమోషన్స్‌లో ఇప్పటికే ఎన్టీఆర్ తనదైన సపోర్ట్ అందించిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా కాంతర చాప్టర్ 1 రిలీజ్ నేపథ్యంలో మరోసారి సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. మూవీ […]
Tag: en joying news
సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఇన్నాళ్ళకు టాలీవుడ్ బడా ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్..!
సౌత్ ఇండియాలోనే కాదు.. నార్త్‌లోను తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది సమంత. ఈ క్రమంలోనే అమ్మడుకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా సరే.. బయటకు రావడం ఆలస్యం క్షణాల్లో తెగ వైరల్‌గా మారిపోతుంది. సమంతకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ ఏంటో దీన్ని బట్టి అర్థమవుతుంది. ముఖ్యంగా టాలీవుడ్ సినిమాలకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా.. అభిమానుల్లో మరింత హాట్ టాపిక్ గా మారుతుంది. ఆమె ఓ తెలుగు సినిమాలో నటిస్తుంది అంటే […]
అఖండ 2.. రిలీజ్ డేట్ విషయంలో ఆ బిగ్ మిస్టేక్..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో తెరకెక్కిన అఖండ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అఖండ విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 5 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా బాలయ్య ఫ్యాన్స్‌కే కాదు.. మాస్ మూవీ లవర్స్‌ను సైతం విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే.. తాజాగా ఈ సూపర్ హిట్ సినిమా సీక్వెల్ గా అఖండ 2 రూపొందించనున్నారు. ఈ సినిమాపై ఆడియన్స్‌లో భారీ హైప్ మొదలైంది. ఇలాంటి […]
OG 2, సలార్ 2.. ఈ రెండు సినిమాలలో ఏ సినిమా క్రేజ్ ఎక్కువంటే..?
ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో సీక్వెల్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా.. రిలీజ్ అయ్యే అన్ని సినిమాలకు క్లైమాక్స్ చివర్లు సీక్వెల్ ఉంటుందంటూ.. చిన్న క్లిప్ ద్వారా హింట్ ఇస్తున్నారు. ఈ సినిమాలకు కూడా సీక్వెల్స్ అవసమా అనిపించే మూవీస్‌కు సైతం..క్లైమాక్స్‌లో ఏదో ఆడియన్స్ సాటిస్ఫాక్షన్ కోసం దీనికి సీక్వెల్ ఉందంటూ అఫీషియల్ గా మేకర్స్ ప్రకటించేస్తున్నారు. ఇలాంటి టైంలో.. అతి తక్కువ సినిమాల సీక్వెల్స్ కోసం […]
ఎన్టీఆర్ బామ్మర్ది నితిన్ మ్యారేజ్ డేట్ ఫిక్స్.. అమ్మాయి బ్యాగ్రౌండ్ ఇదే..!
మ్యాడ్ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఎన్టీఆర్ బామ్మర్ది నార్ని నితిన్‌కు ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మొదటి సినిమాతోనే ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో అందరి మనసులు దోచేసిన యంగ్ హీరో తర్వాత తెరకెక్కిన ఈ సినిమాతోను సక్సెస్ అందుకున్నాడు. మరోసారి హిట్ కొట్టి హ్యాట్రిక్ సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. అంతేకాదు.. ఆయన నటించిన చివరి సినిమా శ్రీశ్రీశ్రీ రాజావారు సైతం ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక.. త్వరలో నార్నీ నితిన్ ఓ […]
వరుణ్, లావణ్యల కొడుకు పేరు ఏంటో తెలుసా.. మెగా వారసుడికి ఆ దేవుని పేరు..!
టాలీవుడ్ మోస్ట్ పాపులర్ క్రేజీఎస్ట్ కపుల్‌లో మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట కూడా ఒకటి. దాదాపు నాలుగు ఎళ్ల ప్రేమాయణం తర్వాత వీళ్ళిద్దరూ ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం చేసుకుని ఒకటయ్యారు. ఇక పెళ్లైన కొంతకాలానికి లావణ్య ప్రెగ్నెన్సీ అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ జంట పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇక తాజాగా.. వాళ్లు తమ బిడ్డ బారసాలను గ్రాండ్ లెవెల్లో నిర్వహించారు. ఈ […]
OG సెట్స్ లో ప్రకాష్ రాజ్.. పవన్ ప్రొడ్యూసర్లకు పెట్టిన కండిషన్ ఇదే..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ ఓజీ. రిలీజ్ అయిన ఫస్ట్ డే.. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ను దక్కించుకోవడంతో వసూళ్ల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే పవన్ కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేయడమే కాదు.. కేవలం వారం రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన రికార్డును సైతం సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మూవీ సక్సస్ […]
OG యూనివర్స్ లో నటించడంపై పవర్ స్టార్ క్లారిటీ..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ. సెప్టెంబర్ 25న గ్రాండ్గా రిలీజై ఆడియన్స్‌ను కట్టుకున్న సంగతి తెలిసిందే. గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా.. కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ క్రమంలోనే.. సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లో రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకుంటూ.. అక్టోబర్ 1 బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో గ్రాండ్ సెలబ్రేషన్స్ ఏర్పాటు […]
కాంతార చాప్టర్ 1 మూవీ రివ్యూ.. రిషబ్ మ్యాజిక్ రిపీట్ చేశాడా..?
కోలీవుడ్ హీరో రిషబ్ శెట్టి నుంచి మూడేళ్ల క్రితం రిలీజ్ అయిన కాంతార.. ఏ రేంజ్‌లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్‌ను సైతం మంత్రముగ్ధులరు చేయడమే కాదు.. ఆడియన్స్‌లో గూస్‌బంప్స్ తెప్పించింది. ఇప్పుడు ఈ సినిమాకు ఫ్రీక్వల్ గా కాంతర చాప్టర్ 1 రిలీజ్ అయింది. రిషబ్ శెట్టి హీరోగా.. తానే డైరెక్షన్ వహించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ మెరవగా.. జయరాం, […]









