ఓడేవాళ్లకు టికెటిచ్చేదెలా?

ఓడేవాళ్లకు టికెటిచ్చేదెలా?… 30 మంది సిటింగ్‌లకు చెడ్డ పేరు… కేసీఆర్‌ చేయించుకున్న సర్వేల్లో 30 మంది సిటింగ్గులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు గుర్తించారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలిచిన 88 స్థానాలకు తోడు ఇతర పార్టీల నుంచి 15 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజా సర్వేలను బట్టి చూస్తే… ఈ 103 మందిలో ఇప్పుడు అనేక మందికి టికెట్‌ దక్కకపోవచ్చని సమాచారం. ఆయనొక మంత్రి.. ఎప్పుడూ కేసీఆర్‌ వెంట పలు కార్యక్రమాల్లో […]

బండ్ల గణేష్ ఆ ఎన్నికలలో విజయం సాధించేనా..?

టాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్గా ఒకానొక సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు బండ్ల గణేష్. ఇక తర్వాత నటుడుగానే కాకుండా నిర్మాతగా హీరోగా కూడా వాళ్ళ సినిమాలలో నటించారు. ఇక బండ్ల గణేష్ ట్విట్టర్లో ఎలాంటి పోస్ట్ చేసినా కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. బండ్ల గణేష్ ట్విట్టర్ కు 1.1 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారని చెప్పవచ్చు. అయితే తను ఎన్నికలలో పోటీ చేస్తానని ఓటు వేసి తనని గెలిపించాలని బండ్ల గణేష్ తన ట్విట్టర్ ద్వారా […]

మునుగోడు లో ఓటుకు 30 వేలా… నెల రోజుల్లోనే అన్ని కోట్ల మందు ఊదేశారా…!

తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మునుగోడు ఉప‌ ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇక్కడ నుంచి 2018 ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో మునుగోడు స్థానానికి ఉప ఎన్నిక‌ అనివార్యం అయింది. బిజెపిలో చేరిన రాజగోపాల్ రెడ్డి బిజెపి అభ్యర్థిగా […]