ప్రభాస్ కార్ వ్యాన్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటో.. తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..?

సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి.. హీరో హీరోయిన్లు సైతం ఒక ప్రత్యేకమైన కార్ వ్యాన్ లు ఉన్న విషయం అందరికీ తెలిసిందే.వీరు షూటింగ్ విరామంలో విశ్రాంతి తీసుకోవడానికి, ఆ తర్వాత రెడీ అవడానికి ఇలా ఎన్నో పనుల కోసం ప్రత్యేకంగా కార్ వ్యాన్ లను ఉపయోగించుకుంటారు.అయితే ఇప్పుడు స్టార్ హీరో ప్రభాస్ కు ఉన్న కార్ వ్యాన్ కు ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ విషయాలను చూద్దాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా తాజాగా ఒక కార్ […]