యువరత్న నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన అఖండ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు తనకు బాగా కలిసి వచ్చిన ఈ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ నెల 2వ తేదీన అఖండ థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాపై ముందు నుంచి ఉన్న భారీ అంచనాలు అందుకుంది. అఖండ బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అఖండ సినిమాకు వచ్చిన వసూళ్లు బాలయ్య గత సినిమాలకు […]
Tag: Dwaraka Creations
అఖండ బ్లాక్ బస్టర్ : ఊపిరి పీల్చుకున్న టాలీవుడ్..!
ఇదివరకు ఎప్పుడూ లేనిది అఖండ సినిమా విడుదల కోసం చిత్ర పరిశ్రమలోని నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, అన్ని విభాగాల సిబ్బంది ఆసక్తిగా ఎదురు చూశారు. దానికి కారణం కరోనానే. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత ప్రేక్షకులు సినిమా థియేటర్ కు వచ్చి సినిమాలు చూడడం తగ్గిపోయింది. సినిమాలు బాగున్నాయి.. అని టాక్ వచ్చినా.. ప్రేక్షకులు థియేటర్ కు రావడం పై ఆసక్తి చూపలేదు. దీంతో సినీ ఇండస్ట్రీలో ఒక భయం పట్టుకుంది. ఇప్పటికే మొదలైన […]