‘ లక్కీ భాస్కర్ ‘ మూవీ రివ్యూ.. దుల్కర్ కు లక్ కలిసి వచ్చిందా

టాలీవుడ్ ప్రేక్షకులను మహానటి, సీతారామం సినిమాలతో విపరీతంగా ఆకట్టుకున్న దిల్కర్ సల్మాన్.. తాజా మూవీ లక్కీభాస్కర్. దీపావళి కానుకగా థియేటర్లలో ఈ సినిమాల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక సినిమా మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా.. వెంకీ అట్లూరి డైరెక్షన్లో నాగ వంశి ప్రొడ్యూసర్గ వ్యవహరిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాల్లో సచిన్ కేడ్క‌ర్‌, టిను ఆనంద్‌ తదితరులు కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇక తాజాగా ఈ మూవీ ప్రీమియర్ షోలు రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. […]