డీఎస్పీ కి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిన బన్నీ..వీడియో వైర‌ల్‌!

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌, టాలీవుడ్ టాప్ మోస్ట్ సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ల‌ మ‌ధ్య ఆర్య సినిమా నుంచి మంచి స్నేహ‌బంధం ఏర్ప‌డింది. ఇక ఆ త‌ర్వాత వీరి కాంబోలో వ‌చ్చిన బన్నీ, ఆర్య 2, జులాయి, ఇద్దరమ్మాయిలతో, సన్నాఫ్ సత్యమూర్తి, దువ్వాడ జగన్నాథం ఇలా అన్ని సినిమాలు మ్యూజికల్‌గా పెద్ద హిట్ అయ్యాయి. దాంతో వీరిద్దరి బంధం మ‌రింత బ‌ల‌ప‌డింది. ఈ నేప‌థ్యంలో తాజాగా డీఎప్సీకి బ‌న్నీ ఓ సర్ప్రైజ్ […]