స్పిరిట్ షూట్ షురూ.. విలన్ గా కొరియన్ స్టార్ డాన్‌లీ ఫిక్స్..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఎట్టకేలకు తెర‌ప‌డింది. అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌ల తర్వాత సందీప్ రెడ్డి వంగ ప్రభాస్‌తో తెర‌కెక్కించనున్న భారీ యాక్షన్‌, ఎమోషనల్ మూవీ స్పిరిట్. రెగ్యులర్ షూట్ తాజాగా ప్రారంభమైంది. దాదాపు.. రెండేళ్ల క్రితం అఫిషియల్ గా అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్‌.. ప్రభాస్ వరుస కమిట్మెంట్స్ కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు.. సింపుల్‌గా పూజ కార్యక్రమం ముగించి సెట్స్‌పైకి తీసుకు వెళ్ళాడు సందీప్. […]