పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాల లైనప్‌తో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆ లిస్టులో ప్రభాస్, సందీప్ రెడ్డివంగ కాంబోలో తెరకెక్కనున్న స్పిరిట్ కూడా ఒకటి. మోస్ట్ అవైటెడ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు.. సంగీత దర్శకుడుగా హర్షవర్ధన్ రామేశ్వరమ్ పనిచేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్కర్ తో బిజీగా ఉన్నా సందీప్.. హర్షవర్ధన్‌తో కలిసి మ్యూజిక్ సీటింగ్ను కూడా మొదలుపెట్టేసాడు. అలాగే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఫుల్ స్వింగ్లో కొనసాగుతున్నాయి. […]