మీసం మెలేస్తున్న పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ 

‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ సినిమా నెగిటివ్‌ టాక్‌ ఇచ్చింది. కానీ నెక్స్ట్‌ సినిమాకి అనౌన్స్‌మెంట్‌ జరిగింది. ఇంకేముంది పవన్‌ కొత్త సినిమా ముహూర్తానికి కొబ్బరి కాయ కొట్టేశాడు. ఇక సెట్స్‌ మీదికెళ్లడమే లేటు అనుకుంటున్న తరుణంలో రకరకాల కారణాలతో ఆ సినిమా వెనక్కి వెళ్లిపోయింది. ఎస్‌.జె సూర్య డైరెక్షన్‌లో రావాల్సిన ఈ సినిమా కోసం డైరెక్టర్ల మీద డైరెక్టర్లను మారుస్తూ పవన్‌ అభిమానుల్ని సందిగ్థంలో పడేశాడు. చివరికి త్రివిక్రమ్‌ చేతికి చిక్కింది ఈ ప్రాజెక్టు. ఈ సినిమాకి […]

పవన్ కొత్త సినిమా మళ్ళీ ట్విస్ట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమాపై రకరకాల రూమర్స్ వస్తున్నాయి. ఈ మూవీకి ఆరంభంలోనే అవాంతరాలు ఎదురయ్యాయి. డైరెక్టర్ ఎస్.జే సూర్య తప్పుకోవడం., ఆ తర్వాత డాలీకి ఛాన్స్ ఇవ్వడం చక చకా జరిగిపోయాయి. కానీ షూటింగ్ ఇంతవరకు స్టార్ట్ కాలేదు. ఐతే లేటెస్ట్ గా ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. పవన్ ఆ సినిమాని పక్కనబెట్టేశాడంటూ ప్రచారం జరిగింది. త్రివిక్రమ్ కథతోనే ఆయన ముందుకెళ్తున్నట్లు టాలీవుడ్ లో టాక్ నడిచింది. కానీ వీటిలో […]

వాళ్ళెవరూ కాదు పవన్ నెక్స్ట్ ఆయనతోనే!

పవర్ స్టార్ సడన్ డెసిషన్స్…. చాలామంది డైరెక్టర్స్ ను ఇబ్బందుల్లో పెట్టేస్తున్నాయి.ప్రెస్టీజియస్ గా తీసుకుని అతనితో సినిమాకు రెఢీ అయిన దర్శకులకు…పవన్ ఉన్నట్టుండి షాక్ లిస్తూ బయటకు పంపించేస్తున్నాడు. దీంతో టాలీవుడ్లో పవర్ సడన్ డెసిషన్స్ పై పెద్ద చర్చే నడుస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో పవన్ కళ్యాన్ కి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది.ఒక దశలో చెప్పాలంటే మెగాస్టార్ ని ఎంతగా అభిమానించే వారో… పవన్ కళ్యాన్ ని కూడా […]