డాక్టర్స్ కాబోయి యాక్టర్స్ గా మారిన టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ లిస్ట్ ఇదే..?!

సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ సెలబ్రిటీలుగా మారి దూసుకుపోతూ ఉంటారు. అయితే కొందరు నటులు కావాలనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తే మరికొందరు అనుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్స్ గా మారుతూ ఉంటారు. అయితే వారి డ్రీమ్ రోల్ వేరే ఉంటుంది. అలా డాక్టర్స్ అవ్వాలని కలలుకని యాక్టర్ గా మారి ఇండస్ట్రీలో దూసుకుపోతున్న నటీనటులు కూడా టాలీవుడ్ లో చాలామంది ఉన్నారు. వారు ఎవరో ఒకసారి చూద్దాం. కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కామెడీతో నిండిన విల‌న్‌గా రాణించిన […]