దిల్ రాజు ఏంటి ఇంత ఝలక్ ఇచ్చాడు..పవన్ ఫ్యాన్స్ కి షాక్..!

ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు మొదటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమాని. పవన్ నటించిన తొలిప్రేమ, ఖుషి సినిమాల డిస్ట్రిబ్యూషన్ తోనే ఆర్థికంగా నిలదొక్కుకున్న దిల్ రాజు ఆ తర్వాత ఆర్య సినిమాతో నిర్మాతగా మారి తెలుగులో అగ్ర నిర్మాత గా పేరుతెచ్చుకున్నాడు. ఇటీవల తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమా తీసి తన కల కూడా నెరవేర్చుకున్నట్లు తెలిపారు. అంత అభిమానంగా ఉన్న దిల్ రాజు ప్రస్తుతం పవన్ […]