కోలుకున్న న‌టుడు విజయ్ కాంత్..న‌ర్సుల‌తో ఎంజాయ్‌..!

తమిళ స్టార్ హీరో, డీఎండీకే పార్టీ అధినేత విజయ్ కాంత్ గ‌త కొద్ది రోజులుగా అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. దాంతో ఆయ‌న ఆరోగ్యంపై అనేక పుకార్లు షికార్లు కొట్టాయి. ఇక రీసెంట్‌గా విజయ్ కాంత్ చికిత్స కోసం చెన్నై నుంచి దుబాయ్ వెళ్లిడంతో..ఆయన పరిస్థితి విషమించింద‌ని ఎన్నో వార్త‌లు పుట్టుకొచ్చాయి. అయితే ప్రస్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా విజ‌య్ కాంత్‌నే తెలియ‌జేశారు. తాను ఆరోగ్యంగానే […]

ఆసుపత్రిలో చేరిన నటుడు విజయకాంత్..ఏం జ‌రిగిందంటే?

ప్రముఖ తమిళ సినీ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ‌కాంత్ ఆసుప‌త్రిలో చేరారు. ఈ ఉదయం శ్వాస తీసుకోవడంలో ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో విజ‌యకాంత్‌ను వెంట‌నే హుటాహుటిన కుటుంబ‌స‌భ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చించారు. అక్క‌డ ప్ర‌త్యేక డాక్ట‌ర్స్ బృందం విజ‌య్‌కాంత్ ఆరోగ్యాన్ని ప‌రీక్షిస్తున్నారు. ప్ర‌స్తుతం విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. ఒకటి రెండు రోజుల చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ అవుతారని, ఎవ‌రు ఆందోళ‌న చెందొద్ద‌ని డీఎండీకే వ‌ర్గాలు ఒక […]