బిగ్బాస్ తెలుగు సీజన్ 9 పదోవారం ఎలిమినేషన్స్‌లో ఆడియన్స్‌లో ఆసక్తి మొదలైంది. ఈ వారం నామినేషన్ నుంచి ఇప్పటికే తనుజ సేఫ్ అయిపోయింది. శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగిన కెప్టెన్సీ టెస్క్‌లో ఆమె ఇమ్యూనిటీ గెలుచుకొని.. కొత్త క్యాప్టెన్గా మారింది. దీంతో.. ఆమె, ఇమ్ము తప్ప హౌస్‌లో మిగిలిన వాళ్ళు అంత నామినేషన్స్ లో ఉండిపోయారు. నామినేషన్‌లో కళ్యాణ్, డిమాన్, సుమన్, భరణి, గౌరవ్, నిఖిల్, సంజన, రీతు, దివ్య ఉండగా.. ఎందులో ఎవరు హౌస్ లో ఉంటారు.. […]
Tag: divya
బిగ్బాస్ 9: హౌస్ లో హీట్.. భరణిని నామినేట్ చేసిన ఇమ్ము.. ఆమెకు ఇన్ డైరెక్ట్ కౌంటర్..!
బిగ్బాస్ సీజన్ 9 ప్రస్తుతం రసవ్తరంగా కొనసాగుతుంది. తాజాగా.. పదవ వారం నామినేషన్స్ మొదలైపోయాయి. ఈసారి నామినేషన్ ప్రక్రియను మరింత ఇంట్రెస్టింగ్‌గా డిజైన్ చేశాడు బిగ్ బాస్. ఇందులో భాగంగానే కొన్ని ట్విస్ట్‌లు ఇచ్చాడు. నామినేషన్‌లో భరణి, దివ్యల మధ్యన చిచ్చు చెలరేగేలా ప్లాన్ చేశాడు. మరి.. ఈ వారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు. ఎవరి మధ్యన ఎలాంటి గొడవలు తలెత్తాయి.. ఒకసారి చూద్దాం. ఈ వారం నామినేషన్ కు టైం లిమిట్ ఉందని.. రోజంతా […]
తనూజను ఒంటరి చేసిన హౌస్ మేట్స్.. చివరకు నాన్న భరణి కూడా హ్యాండ్ ఇచ్చాడా..?
టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9వ రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ సీజన్‌లో టైటిల్ విన్నింగ్ రేస్ లో ఉన్న కంటెస్టెంట్ తనుజ. ఈమె ఇతర కంటెస్టెంట్ తో పోలిస్తే టాస్కులు తక్కువగానే ఆడిన.. 100% ఎఫర్ట్స్ ఇచ్చింది. కానీ హౌస్ లో ఉన్న అందరితో పోలిస్తే.. ఈమె బలహీనంగా ఉంది. అంతేకాదు.. ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్ అయిపోతూ.. వెక్కి వెక్కి ఏడుస్తూ.. సీరియల్ యాక్టింగ్ అనే నెగటివ్ […]
ఓడిపోయే నేతలకే మరోసారి టికెట్లు… ఇలా అయితే ఎలా సార్….!?
రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతమున్న ప్రాంతీయ పార్టీల్లో టీడీపీ మోస్ట్ సీనియర్. 40 ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీ గెలుపు కోసం నానా పాట్లు పడాల్సి వస్తోంది. ఇంకా చెప్పాలంటే.. ఈ ఎన్నికల్లో ఓడితే… పార్టీ మనుగడే కష్టమంటునే మాట కూడా వినిపిస్తోంది. అటు సీఎం జగన్ కూడా ఇదే మాట వైసీపీ నేతలకు పదే పదే చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలిస్తే […]



