టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ `లైగర్` చిత్రం చేస్తున్నాడు. మరోవైపు సుకుమార్ అల్లు అర్జున్ హీరోగా `పుష్ప`ను తెరకెక్కిస్తున్నారు. వీళ్లిద్దరి కమిట్మెంట్స్ అయిన వెంటనే విజయ్ – సుకుమార్ చిత్రం ప్రారంభం అవుతుందని ప్రచారం జరిగింది. ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ, […]
Tag: Director Sukumar
`పుష్ప రాజ్`గా మారిపోయిన కోహ్లీ..ఫొటో వైరల్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. మైత్రిమూవీ మేకర్స్ పతాకంపై మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం టీజర్ ఇటీవలె విడుదల కాగా.. ఇందులో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా మాస్ లుక్‌లో తెగ ఆకట్టుకున్నాడు. […]
సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసిన `పుష్ప` రాజ్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ విలన్‌గా కనిపించనున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్.. లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా కనిపించనున్నారు. ఇక ఇటీవల బన్నీ బర్త్‌డే సందర్భంగా.. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ టీజర్ ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్డ్ టీజర్‌గా […]
మరో సాలిడ్ అనౌన్సమెంట్ ఇచ్చిన `పుష్ప` టీమ్..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్!
అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా సుకుమార్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఆగస్టు 13న రిలీజ్ కానుంది. అయితే నేడు అల్లు అర్జున్ బర్త్‌డే కావడంతో.. ఇప్పటికే చిత్రం యూనిట్ పుష్ప టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ అభిమానులతో పాటు నెటిజన్లను సైతం తెగ ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే […]
సుకుమార్ తీరుపై రష్మిక ఫ్యాన్స్ ఆగ్రహం..కారణం అదేనట?
స్టార్ డైరెక్టర్ సుకుమార్‌పై లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసేంత విషయం ఏం జరిగి ఉంటుంది అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. అల్లు అర్జున్, రష్మిక హీరోహీరోయిన్లుగా సుకుమార్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. అయితే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్బంగా.. పుష్పరాజ్ పాత్రను ఏప్రిల్ 7న సాయంత్రం విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ ఇప్పటికే […]
ఆకట్టుకుంటున్న సాయి తేజ్ `రిపబ్లిక్` టీజర్!
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం దేవా కట్ట దర్శకత్వంలో `రిపబ్లిక్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ పతాకాలపై భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాయి తేజ్‌కు జోడీగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే తాజాగా ఈ సినిమా […]
మెగా హీరోకు సాయం చేస్తున్న సుకుమార్!
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం దేవా కట్ట దర్శకత్వంలో `రిపబ్లిక్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ పతాకాలపై భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాయి తేజ్‌కు జోడీగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు […]