పవర్ స్టార్.. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు.. ఇటీవల ఆడియన్స్‌ను పలకరించి మంచి ఆదరణ దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమాకు మొదట కృష్ జాగర్గమూడి దర్శకుడుగా వ్యవహరించగా తర్వాత ఆయన స్థానంలోకి జ్యోతి కృష్ణ వచ్చి మిగతా కథను పూర్తి చేస్తాడు. సినిమా నుంచి క్రిష్ తప్పుకోవడంతో గతంలో ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఇలాంటి క్రమంలోనే.. తాజాగా క్రిష్ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. వీటిపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. […]
Tag: Director Krish Jagarlamudi
బిగ్ బ్రేకింగ్: ఊహించని చిక్కుల్లో బాలకృష్ణ నిర్మాతలు… సుప్రీంకోర్టు నోటీసులు..!
తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర హీరోలలో ఒకరైన నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చారిత్రాత్మక సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ సినిమా 2017లో సంక్రాంతి కనుక విడుదలై బాలకృష్ణ కెరియర్ లోనే సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాకి డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఎదుగురు నిర్మాతలగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా నిర్మాతలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ సినిమా చారిత్రాత్మక సినిమా […]
వాట్ ..పవన్ మువీ..తారక్ ఫ్లాప్ సినిమా రీమేక్ నా..?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..ఓ వైపు రాజకీయాలు..మరో వైపు సినిమాలతో బిజీ గా గడిపేస్తున్నారు. భీమ్లా నాయక్ తో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న పవన్..ప్రజెంట్ డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్ లో “హరిహరవీరమల్లు” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ తరువాత హరిష్ శంకర్ తో “భవదీయుడు భగత్ సింగ్” లైన్లో ఉంది. ఆ తరువాత సురేందర్ రెడ్డితో మరీ సినిమా..ఆ తరువాత మరో తమిళ రీమేక్ సినిమా ..ఇలా వరుసగా […]
ఆ విషయంలో పవన్ అలక.. పట్టించుకోని డైరెక్టర్..?
టాలీవుడ్ లో స్టార్ హీరో ఎవరు అంటే ముందుగా అందరి నోట వినిపించే పేరు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. కోట్లకి కోట్ల బడ్జెట్ లు పెట్టి.. సినిమాలు తీయ్యలేకపోయినా.. తీసిన సినిమా ల ద్వారా జనాలకు నాలుగు మంచి విషయాలు చెప్పామా..లేక నాలుగు పనికి వచ్చే సంగతులు గురించి తెలియజేశామా..లేక కడుపుబ్బ నవ్వించామా అనే చూసుకుంటారు కానీ.. సినిమా వల్ల లాభ పడ్డామా..మిగతా సంగతులు నాకెందుకు అని అనుకోని ఏకైక హీరో పవన్ అంటుంటారు అభిమానులు. […]
అబ్బ..ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు..పవన్ కళ్యాణ్ సినిమాలో లేడీ పవర్ స్టార్…?
పవర్ స్టార్ పవన్ కల్యాన్ .. రీ ఎంట్రీ తరువాత వరుస సినిమాలతో బిజీ బిజీ గా గడిపేస్తున్నాడు, ఓ వైపు రాజకీయాలు..మరో వైపు సినిమాలు అబ్బో బాగానే ప్లాన్ చేసుకున్నాడు కెరీర్ ని. రీసెంట్ గా భీంలా నాయక్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాని అందుకున్న ఈయన..ప్రజెంట్ క్రిష్ డైరెక్షన్ లో హరి హర వీరమల్లు అనే చిత్ర షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటి నిధి అగర్వాల్ హీరోయిన్ […]