బోయపాటి కాదు.. నాకు నేనే పోటీ.. డైరెక్టర్ బాబి సెన్సేషనల్ కామెంట్స్.. !

టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ యాక్షన్ సినిమాలు తీయడంలో బోయపాటి శ్రీను, బాబి ఇద్ద‌రు దిట్ట‌ల‌న‌డంలో అతిశయోక్తి లేదు. స్టార్ హీరోలతో యాక్షన్ సినిమాలు తెర‌కెక్కించి.. బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అనుకోవడంలో వారికి వారే సాటి. ఎప్పటికప్పుడు డిఫరెంట్ మేకింగ్ స్టైల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటేనే ఉంటారు. ఈ క్రమంలోనే.. బాలయ్యకు బోయపాటి వరుసగా మూడుసార్లు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించాడు. త్వరలోనే అఖండ తాండవంతో నాలుగో సినిమాను తీసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయన చేతుల్లోనే డబల్ హ్యాట్రిక్ కూడా సాధించాలని […]