బాబీ నెక్ట్స్‌ మూవీ చేసేది ఆ స్టార్ హీరోతోనేనా.. మరో బ్లాక్ బస్టర్ పక్కా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది డైరెక్టర్లుగా అడుగుపెట్టి.. తమకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ బాబి కొల్లి కూడా ఒకరు. గతంలో సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమాలో తెర‌కెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్న బాబి.. ప్రస్తుతం మరో స్టార్ హీరో బాలయ్యతో డాకు మహారాజ్ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం బాబి అహర్నిశలు కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. సంక్రాంతి బరిలో […]