ఈ ఏడది టాలీవుడ్ ఇండస్ట్రీఅలో పండుగ వాతావరణం నెలకొంది. జనవరిలో సంక్రాంతికి వస్తున్నాం, ఫిబ్రవరిలో తండేల్ సినిమాలు తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుని విన్నర్‌లుగా నిలిచాయి. ఇలా.. నెల గ్యాప్‌తో వచ్చిన ఈ రెండు సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. అయితే మార్చి నెల సగానికి వచ్చేసిన ఇంకా ఈ నెల డ్యూ హీట్ పడలేదు. కాగా ఈ వారం రెండు సినిమాలు.. తర్వాత వారం మరో సినిమా.. ఆఖరి వారం నాలుగు సినిమాల రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ఏకంగా […]