వైరల్ : జికా వైరస్ లక్షణాలు, జాగ్రత్తలు ఇవే..

కొద్దిరోజులుగా ప్రపంచమంతా కరోనా వైరస్ తో అతలాకుతలం అయింది. ఇప్పుడు సరికొత్తగా మరొక ముప్పు ముంచుకొస్తోంది ప్రజలకు. అదేమిటంటే జికా వైరస్ అట. ఇది కేరళలో 60 మందికి పైగా పాకినట్లు తెలుస్తోంది.ఇక పూణే లో 50 సంవత్సరాలు గల ఒక మహిళకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక అంతే కాకుండా కేరళలో ఒక గర్భిణీకి సోకినట్లు గుర్తించారు. దీంతో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించారు ఆయా ప్రభుత్వ రాష్ట్రాలు. జికా వైరస్ అనేది దోమల వల్ల […]