ధనుష్ ‘ రాయన్ ‘ వరల్డ్ వైడ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ లెక్కలు ఇవే..!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కు టాలీవుడ్ ప్రేక్షకులో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్‌లోను ప‌లు సినిమాల‌తో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ధనుష్.. ప్ర‌స్త‌తం త‌న 50ం సినిమా రాయన్‌ తో ప్రేక్షకులను పలకరించేందుకు సిధ్ద‌మవుతు్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిన ఈ సినిమా జులై 26(రేపు) వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్ప‌టికే సినిమానుంచి వ‌చ్చిన ట్రైలర్ ప్రేక్ష‌కులో మంచి బజ్ […]