దేవ‌ర షాకింగ్ రిజ‌ల్ట్.. మైన‌స్‌లు ఇవే..

నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన దేవర మూవీ ఎట్టకేలకు రిలీజ్ అయింది. ఆర్‌ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడం.. తారక్ నుంచి సోలోగా సినిమా వచ్చి ఆరేళ్లు గ్యాప్ రావడంతో సినిమాపై ప్రేక్షకులు విపరీతమైన అంచనాలు పెంచుకున్నారు ఫ్యాన్స్‌. ఈ క్రమంలోనే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో పాన్ ఇండియా రేంజ్ […]