ఎన్టీఆర్ సునామి.. దేవర 3 డేస్ కలెక్షన్స్‌ చూస్తే బిత్తర పోవాల్సిందే..!

మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ నటించిన దేవర ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రికార్డులతో దూసుకుపోతుంది. ఆచార్య‌ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత కొరటాల దగ్గర నూంచి వచ్చిన దేవర ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. తొలిరోజే రూ.170 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక రెండో రోజు కూడా రూ.80 కోట్లకు పైగా కలెక్షన్లు అందుకుని దేవర రూ.200 కోట్ల మార్క్ వసూళ్లను అందుకుంది. హిందీలో కూడా దేవ‌ర‌ అదిరిపోయే టాక్ తెచ్చుకుంది. మొదటిరోజు రూ.7 కోట్లు […]