దేవర ప్రి రిలీజ్ బిజినెస్ రికార్డ్ చూసారా.. అప్పుడే అన్ని కోట్లు రాబట్టేసిందా..?

పాన్ ఇండియా లెవెల్ దేవర పేరు మారుమోగిపోతుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్క్రీన్‌పై వస్తుందా.. ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ పాన్ ఇండియా లెవెల్ లో ఎన్టీఆర్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమా.. తారక్ నుంచి ఆరేళ్ల గ్యాప్ తో వస్తున్న సోలో సినిమా కావడంతో.. సినీ లవర్స్‌లో సినిమాపై ఆసక్తి విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే విడుదలకు ముందే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన దేవర.. రిల‌ల‌ల‌లీజ్ త‌ర్వాత కూడా […]