‘ దేవర ‘ ప్రింట్ 15 నిమిషాలు కట్.. ఫైనల్ రన్ టైమ్ ఎంత అంటే..?

పాన్‌ ఇండియాలో తెలుగు ఆడియన్స్ అంతా మోస్ట్ అవైటెడ్‌గా ఎదురు చూస్తున్నా మూవీ దేవర. ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు ఎన్టీఆర్ బ్యానర్, యువ‌సుధ ఆర్ట్స్‌ సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా దాదాపు.. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిందని టాక్‌. ఇక‌ ఈ సినిమా రన్ టైం ఒప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దెవ‌ర న‌డివి రెండు గంటల 42 […]

తారక్ ఫ్యాన్స్ కు పండగే.. చివరి ప్రమోషన్ లో లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వనున్న దేవర..

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో తెలుగు ఆడియన్స్ అందరి మధ్యన నడుస్తున్న ఒకే టాక్ దేవర. ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 27న ఐదు భాషల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ లవెల్‌లో బిజినెస్‌ జరుపుకుంటున్న ఈ సినిమాలో.. జాన్వి కపూర్ హీరోయిన్గా.. టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌నుంది. అలాగే ఈ సినిమాలో మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ విలన్‌ పాత్రలో […]

‘ దేవర ‘ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇవే.. ఏ ఏరియాలో ఎన్ని కోట్లు అంటే..

టాలీవుడ్ మాన్ అఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్‌ మూవీ దేవర. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు భారీ లెవెల్ లో నెలకొన్నాయి. తారక్ నుంచి దాదాపు ఆరాళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరోని థియేటర్లలో చూస్తామా అంటూ టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా లెవెల్‌లో […]