ఇండస్ట్రీలో మరో డివోర్స్.. 54 ఏళ్ళ ఏజ్ లో మూడో పెళ్లికి సిద్ధమవుతున్న స్టార్ హీరో..!

సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీల మధ్యన ప్రేమాయణం, బ్రేకప్స్, పెళ్లి తర్వాత విడాకులు ఇవన్నీ చాలా కామన్. ఇలాంటివి బాలీవుడ్ లో మరింత ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అలా ఎంతో సుదీర్ఘకాలం రిలేషన్ తర్వాత డివోర్స్ తీసుకున్న సెలబ్రెటీస్ కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో తాజాగా బాలీవుడ్ నవాబ్.. సైఫ్ అలీ ఖాన్ చేరినట్లు సమాచారం. 2012లో బాలీవుడ్ టాప్ హీరోయిన్ కరీనాకపూర్, సైఫ్ అలీ ఖాన్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు […]

దేవ‌ర‌ ‘ లో రెండో విల‌న్‌గా ఆ స్టార్ హీరో… ఫ్యూజులు ఎగ‌రాల్సిందే…!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అప్పుడెప్పుడో త్రిబుల్ ఆర్ సినిమాతో భారీ పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాడు. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు ఎప్పుడు థియేట‌ర్ల‌లోకి వ‌స్తుందా ? అని ఎన్టీఆర్ అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌స్తుతం దేవ‌ర సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెర‌కెక్కుతోన్న దేవ‌ర రెండు పార్టులుగా రిలీజ్ అవుతోంది. […]