టాలీవుడ్లో విలన్‌గా సైఫ్ అలీ ఖాన్ వరుస అవకాశాలను దక్కించుకుంటున్నాడు. మొదట ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో రావణుడి పాత్రలో నటించిన సైఫ్.. ఇప్పుడు ఎన్టీఆర్ దేవర లోను విలన్ పాత్రలో మెరిసాడు. ఈ క్రమంలో ఎన్నో తెలుగు మీడియాలతో పాటు.. జాతీయ మీడియా ఇంటర్వ్యూలలోను పాల్గొని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇండియా టుడే కాంక్లేవ్‌లో తాజా ఇంటర్వ్యూలో సైఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ ఫ్యామిలీ, పిల్లల గురించి కొన్ని విషయాలు చెప్పకొచ్చాడు. అవి ప్రస్తుతం నెటింట […]