టాలీవుడ్ యంగ్ టైగర్ తారక్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో ఎన్టీఆర్ నటిస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో.. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే బాలీవుడ్ దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా.. మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించడం.. అనిరుధ్ సంగీతం […]